సిట్టింగ్ ఎమ్మెల్యేలలో టెన్షన్.! సందడిగా జగన్ క్యాంప్ ఆఫీస్.! | Telugu Oneindia

2024-01-05 33

ఏపీ రాజకీయాలు మరొక్కసారి వేడెక్కాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలనూ మారుస్తూ మూడవ జాబితా విడుదల చేయబోతున్నారని తెలుసుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంతో సంప్రదింపులు జరిపేందుకు క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటున్నారు.
AP politics has heated up once again. Knowing that CM Jagan Mohan Reddy is going to release the third list by changing the sitting MLAs, ministers and MLAs are reaching the camp office to consult with the CM.

~CR.236~CA.240~ED.232~HT.286~

Videos similaires